Bharat Aawaz
ప్రజల సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ద్రుష్టి.|
"రాంనగర్, జే.జే.నగర్‌లో పర్యటన.. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని హామీ" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాంనగర్, జే.జే.నగర్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె స్వయంగా తెలుసుకున్నారు. పార్కు అభివృద్ధి పనులు పూర్తికాకపోవడం, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాన్ని...
281 Views