Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సర్పంచుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
    కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా డోంగ్రె సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జాబరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే కోశాధికారిగా రాయిసిడాం వినోద్,...
    332 Views
  • ఆర్టీసీ బస్సు కండక్టర్ తీరుపై ప్రయాణికుల ఆరోపణలు.
    మదనపల్లె–తంబళ్లపల్లి ఆర్టీసీ బస్సు ఉదయం 6:50 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, కండక్టర్ నాగమణి తరచూ 6:25 గంటలకే వెళ్లిపోతోందని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో ఉపాధ్యాయులు, ప్రభుత్వ నర్సులు, వైద్యులు విధులకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గతంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఆదివారం కారణం అడగగా కండక్టర్ దురుసుగా స్పందించి వాగ్వాదానికి దిగినట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి...
    196 Views
  • జనసేన పార్టీ పదవుల కోసం ప్రొఫైల్ సేకరణ ప్రారంభం.
    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీలో పదవుల కోసం వీర సైనికులు, వీర మహిళల నుంచి ప్రొఫైల్ సేకరణ కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన జయ భవ్య, రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన జనసేన సారథుల సమాచార సేకరణ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. పార్టీ నిర్మాణ బలోపేతం, అర్హులైన కార్యకర్తల వివరాల సేకరణలో...
    208 Views
  • మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం.
    మదనపల్లి టమోటా మార్కెట్‌లో ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఆదివారం 1,630 మెట్రిక్ టన్నుల టమోటా పంట మార్కెట్‌కు వచ్చింది. మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం, మొదటి రకం 10 కిలోల టమోటా రూ. 170, రెండో రకం రూ. 160, మూడో రకం రూ. 120 వరకు విక్రయించారు. మార్కెట్‌కు అధికంగా పంట రావడమే ధరలు తగ్గడానికి కారణమని, దీంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.  
    182 Views
  • అమర్‌నాథ్‌కు నాంది.|
    "పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్." హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహ వార్షిక యాత్రకు సోమవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రథమ పూజతో శ్రీకారం చుట్టారు.  శాస్త్రోక్తంగా జరిగిన ఈ ప్రత్యేక పూజలో ఆలయ పూజారులు, శ్రైన్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో 2026 అమర్‌నాథ్ యాత్రకు అధికారికంగా నాంది పలికినట్లైంది.  జూలై 3 నుంచి...
    209 Views
  • విద్యార్థులతో వికసిత్ భారత్ దిశగా..|
    "ఔషాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో మొక్కల నాటటం.. స్టూడెంట్స్ కాంక్లేవ్‌లో పాల్గొన్న నితిన్ నబీన్, రామచందర్ రావు, ఈటల రాజేందర్." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఘట్‌కేసర్ మండలం ఔషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మల్కాజిగిరి పార్లమెంట్...
    379 Views
  • మంచిర్యాల్: మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ బాయ్ కాట్ చేసిన బిజెపి
    మంచిర్యాల్ నగరపాలక  సమస్త సర్వసభ్యత్వం సమావేశానికి బిజెపి కార్పొరేటర్లు బహిష్కరించారు. సోమవారం మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షులు సమావేశం జరిగింది సమావేశం ఎజెండాలో అంశాలపై చర్చించే అవకాశాలు ఇవ్వాలని బిజెపి కార్పొరేట్లు కోరగా మీరు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఫోర్ లీడర్  గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశం నుంచి  బయటికి వెళ్లారు..
    382 Views
  • మంచిర్యాల్: మొదటి రోజు95.8% పూర్తి
    మంచిర్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 95.8,% మొదటి రోజే పోలియో చుక్కలు వేసినట్ల..DHMO డాక్టర్ నరేంద్ర రాథోడ్ తెలిపారు.. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో76,367 మంది పిల్లలు గాని మొదటి రోజే73,166, పిల్లలకు పోలియో చుక్క ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు..
    338 Views
  • మందమర్రిలో బీఎల్ఎ-2 సమీక్ష సమావేశంలో మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
    మంచిర్యాల జిల్లా :  మందమర్రి పట్టణంలోని బి-1 కార్యాలయంలో నిర్వహించిన బీఎల్‌ఏ-2 సమీక్ష సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏ-2 ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి డా. వివేక్ వెంకటస్వామి బూత్...
    419 Views
  • తూంపల్లిలో గ్రామంలో ఎస్.ఐ.ఆర్ ఓటర్ల సర్వే ఫామ్స్ పంపిణీ
    🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండల పరిధిలోని తూంపల్లి గ్రామ పంచాయతీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే (SIR) ప్రక్రియ క్షేత్రస్థాయిలో వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా, నేడు తూంపల్లి గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ టేకం ఈశ్వరి గారి ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్ (S.I.R)...
    423 Views