హైదరాబాద్లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా విజేత జట్లకు ట్రోఫీలు, అందజేసి అభినందనలు తెలిపారు,రగ్బీ వంటి అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ సదుపాయాలు మరింతగా విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువత క్రీడలను...
పోలియో రహిత భవిష్యత్తు మనందరి బాధ్యత - గూడూరి ఎరిక్షన్ బాబు
పెద్దారవీడు మండలం, మల్లవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో ఆదివారం కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించారు.
ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి,...
భారత్ ఆవాజ్, అసిఫాబాద్: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 24వ ఇన్స్టలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్, ఇండక్షన్ మరియు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా లయన్ రిక్కల నారాయణ రెడ్డి (pmjf) విచ్చేశారు. వారి సమక్షంలో నూతన అధ్యక్షులుగా లయన్ పీచు వెంకటరమణా రెడ్డి, సెక్రటరీగా లయన్ బోయిరే ప్రకాష్, కోశాధికారిగా లయన్ వడ్లూరి...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముగూడ గ్రామానికి చెందిన చునార్కర్ దుర్యోధన్ అనే వ్యక్తి,...
శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు.
తాళ్లూరు మండలం, పొద్దుకూరిపాడు గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపాలెం గ్రామంలో నిర్వహించిన శ్రీ పట్టాభిరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామి వార్ల ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి...
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ రోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మరియు చెడు నడత కలిగిన వారికి పోలీసు అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్ప్రవర్తనతో జీవించాలని,...
దర్శి పట్టణంలోని పొదిలి రోడ్లో పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి గోల్డ్ రికవరీ & బయర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొని, షాప్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు మారెళ్ల...
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం… దోర్నాల పోలీస్ స్టేషన్ను సందర్శించి సమీక్ష నిర్వహించిన వై.పాలెం సర్కిల్ సీఐ కే.అజయ్ కుమార్ గారు
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వై.పాలెం సర్కిల్ సీఐ గారు దోర్నాల పోలీస్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ పనితీరు, పెండింగ్ యూఐ (UI) కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు (NBWs), స్మార్ట్ పోలీసింగ్ పారామీటర్ల అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ...
రాజంపేట పార్లమెంట్ పరిధిలోని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి జనసేన పార్టీ కమిటీల పదవుల భర్తీకి జూన్ 29 నుంచి జూలై 3 వరకు రాజంపేట పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పార్టీ అధికారిక పేజీ నుంచి పీడీఎఫ్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, బయోడేటా, పార్టీ సేవల వివరాలు,...
ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలింపు
బిక్కనూర్ మండల కేంద్రం శివారులో 44వ జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద సోమవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని పోలీసులు ఆర్మూర్ వెళ్లకుండా అడ్డుకున్నారు.ఆర్మూర్ పట్టణంలో చేపడుతున్న హిందూ ర్యాలీ కి మద్దతుగా ఎమ్మెల్యే రాకేష్ హైదరాబాదు నుండి వస్తుంటే మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో...