మంచిర్యాల్: మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ బాయ్ కాట్ చేసిన బిజెపి
మంచిర్యాల్ నగరపాలక  సమస్త సర్వసభ్యత్వం సమావేశానికి బిజెపి కార్పొరేటర్లు బహిష్కరించారు. సోమవారం మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షులు సమావేశం జరిగింది సమావేశం ఎజెండాలో అంశాలపై చర్చించే అవకాశాలు ఇవ్వాలని బిజెపి కార్పొరేట్లు కోరగా మీరు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఫోర్ లీడర్  గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశం నుంచి  బయటికి వెళ్లారు..
0 Comments 0 Shares 115 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com