• తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎం
    తాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి జేసీ పవన్ కుమార్ రెడ్డి జేసీ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు సీఎం ప్రసంగిస్తూ పలు అంశాలు పై మాట్లాడారు ముఖ్యం గా నీటి సమస్య...
    0 Comments 0 Shares 20 Views 0 Reviews
  • కార్యకర్తల సమావేశం లు సీఎం
    తాడిపత్రి నియోజకవర్గం లో యాడికి మండలం లో పెండేకల్లు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశాల లో సీఎం పాల్గొన్నారు .కార్యకర్తల మనోధైర్యాన్ని పొగుడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు చూపించిన ధైర్యం అక్రమ కేసులు తట్టుకొని నిలబడి పార్టీ అధికారం లో కి రావడానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు 
    0 Comments 0 Shares 31 Views 0 Reviews
  • మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
    అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఉన్న స్థానికుడు నరసింహులు, గాంధీని బండరాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనలో గాంధీ నాలుగేళ్ల కుమారుడు సందీప్ రాత్రంతా అడవిలోనే గడిపాడు. సోమవారం ఉదయం బయటకు వచ్చిన బాలుడిని అంగన్‌వాడీ టీచర్ ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదు చేసి...
    0 Comments 0 Shares 21 Views 0 Reviews
  • మదనపల్లె: బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుల వద్దకే ఎస్పీ స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని మానవత్వం చాటుకున్నారు.
    0 Comments 0 Shares 21 Views 0 Reviews
  • బ్యాంకులో బంగారం మాయం చేసిన కుమారుడిపై తల్లి ఫిర్యాదు.
    మదనపల్లెలో తన పేరుపై బ్యాంకులో తనఖా పెట్టిన 44.5 గ్రాముల బంగారు ఆభరణాలను, తనకు తెలియకుండా పెద్ద కుమారుడు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఫోర్జరీ సంతకాలతో తీసుకెళ్లాడని బాధితురాలు రాజేశ్వరి ఆరోపించింది. ఈ మేరకు ఆమె తన చిన్న కుమారుడు విజయ్‌తో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నగలు తిరిగి ఇప్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించింది.
    0 Comments 0 Shares 22 Views 0 Reviews
  • మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు కాజేసిన కేసులో కర్ణాటకలోని బళ్లారికి చెందిన విరూపాక్ష (30) అనే నిందితుడిని మదనపల్లెలో సోమవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. క్లిష్టమైన కేసును ఛేదించిన...
    0 Comments 0 Shares 23 Views 0 Reviews
  • మదనపల్లె: 'జలధార–జలహారతి' 100 రోజుల మిషన్ ప్రారంభం.
    అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 'జలధార–జలహారతి' పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను సోమవారం చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లి గొలుసుకట్టు చెరువు వద్ద ప్రారంభించారు. ఈ మిషన్ ద్వారా జూలై 14 వరకు జిల్లాలోని చెరువులు, ఫీడర్ ఛానళ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో చేపట్టిన పనుల వల్ల భూగర్భ జలాలు 5.6 మీటర్లు...
    0 Comments 0 Shares 23 Views 0 Reviews
  • మదనపల్లె: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు - జేసీ.
    అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ శర్మ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను నాణ్యతతో, గడువులోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 388 అర్జీలు అందాయి. అనారోగ్యంతో ఉన్న భర్తకు పింఛను, కుమారుడి వైద్య సహాయం, రేషన్ కార్డులో పేరు నమోదు వంటి...
    0 Comments 0 Shares 23 Views 0 Reviews
  • వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ ప్రారంభం: రైతులకు నీటి భద్రత.
    అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో "నీటి భద్రత" కార్యక్రమం కింద వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ ను సోమవారం, 06 ఏప్రిల్ 2026న ప్రారంభించారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష, మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం రాయల్, సర్పంచ్ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీగలబైలు పంచాయతీలో జరిగిన సమావేశంలో, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ ద్వారా సాగునీటి లభ్యత పెరిగి రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని రైతులతో చర్చించి...
    0 Comments 0 Shares 23 Views 0 Reviews
  • TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.
    తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి తలనొప్పిగా మారింది. శ్రీవారి హుండీలో పేరుకుపోయిన రూ.500, రూ.1000 పాత నోట్ల విలువ దాదాపు రూ.400 కోట్లకు చేరినట్లు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిధులు నిరుపయోగంగా మారడంతో టీటీడీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.   కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ, భక్తులు తమ...
    0 Comments 0 Shares 25 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com