Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లెలో ద్వారపాలకుడి విగ్రహం ధ్వంసం.
    మదనపల్లె పట్టణంలోని సొసైటీ కాలనీలో ఉన్న రామాలయం మహాద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడు విజయుడి విగ్రహం ధ్వంసమైంది. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహం ఎడమ చేతిని విరిచినట్లు గుర్తించారు. గురువారం ఉదయం పూజల కోసం వచ్చిన అర్చకుడు నరసింహాచారి ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రేమ్‌నాథ్, కార్యదర్శి మురళీకృష్ణ ఘటనను పరిశీలించి స్థానిక వన్‌టౌన్...
    257 Views
  • బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
    అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన వంశీ తన మిత్రులతో కలిసి మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కారులో వచ్చారు. అర్ధరాత్రి సమయంలో స్థానిక సమాధుల తోట సమీపంలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు...
    186 Views
  • పాలెంకొండలో మహిళపై దాయాదుల దాడి.. కేసు నమోదు.
    మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామంలో గురువారం ప్రేమకుమారి అనే మహిళపై దాయాదులు మూకుమ్మడిగా దాడి చేశారు. మనవరాలి కాలి వెండి పట్టీని వెంకటేశ్ లాక్కున్నారని నిలదీయడంతో ఈ ఘర్షణ జరిగినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ప్రేమకుమారి గాయపడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంకటేశ్ వర్గీయులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    454 Views
  • అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో నోటీసులు.
    పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) పరిధిలోని అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. గురువారం పీకేఎం ఉడా కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుడుపల్లి మండలంలోని అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో విడత నోటీసులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా జారీ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి చేసిన...
    223 Views
  • కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ.
      కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ   Andhra Nara Lokesh visits Kolkata for key meeting with Suvendu Adhikari పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఏపీ మంత్రి లోకేశ్  ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగాన్ని వివరించిన వైనం బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి మత్స్య సంపద ఎగుమతుల్లో...
    208 Views
  • *స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు'.. దేవుడికి నోటుపై వినతి*

    దేవుడిని భక్తులు రకరకాల కోరికలు కోరుకుంటారు. కానీ, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగుచూసింది. గురువారం ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై 'స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు' అని రాసి ఉన్న వినతి కనిపించింది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.
    577 Views
  • అన్నమయ్య: మనుషులను అమ్ముతున్న ముఠా అరెస్ట్.
    నందలూరులోని సోమశిల ప్రాజెక్ట్ వద్ద మనుషులను అమ్ముతున్న ముఠాను పోలీసులు గురువారం పట్టుకున్నారు. TPT, విజయవాడ, రాజమండ్రి నుంచి తెచ్చి నిర్బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని సమాచారం అందింది. ఒంటిమిట్ట CI వెంకటేశ్వర్లు, SI మల్లికార్జున రెడ్డి బృందం TPT ఏజెంట్లు వేలుమలై, కర్ణ, విజయవాడకు చెందిన జాన్‌తో పాటు కోదండ, కొండారాము, ఈసాక్, రాజేశ్‌లను అరెస్ట్ చేసినట్లు ASP మనోజ్ రాంనాథ్ హెగ్డే...
    190 Views
  • బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు
    మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ OCP సందర్శనకు వెళ్తున్న ఈరోజు బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి , పాల్వాయి హరీశ్ బాబు , పైడి రాకేష్ రెడ్డి , శ్రీ రామారావు పటేల్ , శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా  మరియు ఎమెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డిని ఓపెన్ కాస్ట్ వద్దకు...
    338 Views
  • ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు
    ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు....దొంగలు బాబోయ్‌ దొంగలు… దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు మధ్యప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై ప్రకాశం, ఏలూరు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ధార్ జిల్లాకు చెందిన నిందితుల ముఠా రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పలు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. చీరాలలో గతంలో చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముఠాలతో ఈ...
    202 Views
  • దళిత నాయకులు అంటే అంత చిన్న చూపా
    దళిత విద్యార్థులు విద్యార్థి సంఘాల్లో ఉండకూడదా.దళిత విద్యార్థి సంఘాల నాయకులు అంటే ఎందుకు అంత చిన్న చూపు.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కుల అహంకారంతో అవమానించిన గోనెగండ్ల హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.దళిత విద్యార్థి సంఘాల నాయకులను కులాహంకారం అవమానించిన జాకీర్ హుస్సేను తక్షణ విధుల నుంచి సస్పెండ్ చేయాలి.ఎస్సీ,ఎస్టీ,అట్రాసిటీ కేసు నమోదు...
    336 Views