మద్యం మత్తులో తమిళనాడు వ్యక్తి దారుణ హత్య.
Posted 2026-04-07 03:50:59
0
175
అన్నమయ్య జిల్లా బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో గాంధీ అనే తమిళనాడు వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఉన్న స్థానికుడు నరసింహులు, గాంధీని బండరాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనలో గాంధీ నాలుగేళ్ల కుమారుడు సందీప్ రాత్రంతా అడవిలోనే గడిపాడు. సోమవారం ఉదయం బయటకు వచ్చిన బాలుడిని అంగన్‌వాడీ టీచర్ ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య...
Journey from Ground Up: The Inspiring Story of IAS Talo Potom
Rising Through Ranks: How a Junior Engineer Became a Distinguished IAS Officer
"True leadership...
India and Japan Push Forward 'Smart Island' Plan for Andaman & Nicoba
In early June, India and Japan strengthened their partnership to develop the Andaman &...
దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో...
Emergency Assistance via 'Dial 112'
: Karnataka Police has strengthened the 'Dial 112' Emergency Response System significantly....