-
13 Posts
-
3 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Hindi , Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదంతాడిపత్రి మండలం నిత్యం డ్రోన్ కెమెరా తో అసాంఘిక కార్యక్రమాల పై నిఘా పెట్టిన పోలీసులు లకు విరపురం గ్రామం లోని ముళ్ళపొదల్లో పేకాట ఆడుతున్న వారి గుర్తించి సి ఐ శివగంగాధర్ రెడ్డి తమ సిబంది తో కలిసి దాడి చేసి 7 గురుని అదుపులో తీసుకున్నారు వారి నుండి 70150 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు .0 Comments 0 Shares 332 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
అసాంఘిక కార్యక్రమాల పై ఉక్కు పాదంతాడిపత్రి మండలం లో ని అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కు పాదం మోపుతూ. పోలీస్ అధికారులు . తాడిపత్రి లో నీ వీరాపురం గ్రామంలో నిత్యం డ్రోన్ కెమెరా ల తో పర్యవేక్షిస్తున్న అధికారులకి పేకటా స్థావరాల కనిపించాయి వెంటనే సి ఐ శివగంగాధర్ రెడ్డి సిబంది తో దాడి చేసి పేకాట ఆడుతున్న 7 మంది ని అదుపులో తీసుకున్నారు వారి నుండి70150 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు0 Comments 0 Shares 399 Views 0 Reviews
-
రేపు ప్రజాదర్బార్తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారి నివాసం లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు . నియోజకవర్గ ప్రజలు ఏమైన సమస్యలు పిర్యాదులు ఉంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు0 Comments 0 Shares 365 Views 0 Reviews
-
ద్విచక్ర వాహనాలు సీజ్తాడిపత్రి లో ఏ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ శివగంగాధరెడ్డి ఆధ్వర్యంలో విసృతం గా వాహనాలు తనికి చేపట్టారు . ఈ తనికిలో భాగం గా వాహనాలు నడుపుతున్న మైనర్ లను అదుపులోకి తీసుకొని వారి వాహనాలు సీజ్ చేసి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు . తనికిలో 5 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి స్టేషన్ కి తరలించారు . ఇకపై మైనర్లు వాహనాలు నడిపిన వారికి వాహనాలు ఇచిన...0 Comments 0 Shares 376 Views 0 Reviews
-
గ్యాస్ సిలిండర్ కొరత వేల దళారుల దోపిడీతాడిపత్రి రూరల్ పరిధి లో నీ వెంకటం పల్లె గ్రామ సమీపంలో ఉన్న కంకర ఫ్యాక్టరీ నందు అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు . సమాచార అందుకున్న పోలీస్ లు వెంటనే రూరల్ ఎస్ ఐ కాటయ్య మరియు csdt మల్లేష్ స్పెషల్ టీ తో కలిసి దాడులు నిర్వహించారు దాడిలో 133 దోమోస్టిక్ మరియు కమర్షియల్స్ సిలిండర్ లు సీజ్ చేసి మురళి అనే అదుపులో కి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు0 Comments 0 Shares 440 Views 0 Reviews
-
కార్యకర్తల సమావేశం లు సీఎంతాడిపత్రి నియోజకవర్గం లో యాడికి మండలం లో పెండేకల్లు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశాల లో సీఎం పాల్గొన్నారు .కార్యకర్తల మనోధైర్యాన్ని పొగుడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు చూపించిన ధైర్యం అక్రమ కేసులు తట్టుకొని నిలబడి పార్టీ అధికారం లో కి రావడానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు0 Comments 0 Shares 402 Views 0 Reviews
-
తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎంతాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి జేసీ పవన్ కుమార్ రెడ్డి జేసీ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు సీఎం ప్రసంగిస్తూ పలు అంశాలు పై మాట్లాడారు ముఖ్యం గా నీటి సమస్య...0 Comments 0 Shares 384 Views 0 Reviews
-
నేడు తాడిపత్రి కి సీఎం రాకతాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం లో జలధార ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు . ఈ కార్యక్రమానికి జిల్లా లోని మంత్రులు ఎమ్మెల్యే ఎంపీ లు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం0 Comments 0 Shares 422 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతిఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారు పట్టణం లోని గాంధీ సర్కిల్ లో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమ లో టీడీపీ జిల్లా నాయకుడు చింబిలి రమణ మరియు టీడీపీ నాయకులు మాజీ వార్డు సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు0 Comments 0 Shares 490 Views 0 Reviews
-
తాడిపత్రి లో బైక్ ర్యాలీతాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్ ఎస్ ఎస్ మరియు హిందూ సోదరు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు0 Comments 0 Shares 431 Views 0 Reviews
-
Warm Welcome to @Gitta Raju !
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat AawazWarm Welcome to @Gitta Raju ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz0 Comments 0 Shares 312 Views 0 Reviews
More Stories