బ్యాంకులో బంగారం మాయం చేసిన కుమారుడిపై తల్లి ఫిర్యాదు.
Posted 2026-04-07 03:55:40
0
162
మదనపల్లెలో తన పేరుపై బ్యాంకులో తనఖా పెట్టిన 44.5 గ్రాముల బంగారు ఆభరణాలను, తనకు తెలియకుండా పెద్ద కుమారుడు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఫోర్జరీ సంతకాలతో తీసుకెళ్లాడని బాధితురాలు రాజేశ్వరి ఆరోపించింది. ఈ మేరకు ఆమె తన చిన్న కుమారుడు విజయ్‌తో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నగలు తిరిగి ఇప్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విన్నవించింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లా : Nimmanapalle: నిమ్మనపల్లి మండలం చల్లావారిపల్లి అక్కదేవతల ఆలయంలో గ్రామస్థులు శుక్రవారం 'పచ్చ పోసే' మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
నిమ్మనపల్లి: మండలంలోని చల్లావారిపల్లి గ్రామంలో చమరకాకి ఒడ్డున కొలువైన అక్కదేవతల ఆలయంలో...
చిన్న ముక్క పల్లెలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్
*గడువు జూలై 24 వరకు పొడిగింపు.. అర్హులంతా ఎస్‌ఆర్‌ఎఫ్ ఫారాలు...
"CPR Awareness Drive under ‘Alive Arrive’ at Alwal”
Medchal Malkajgiri District: As part of the 5th day of the ‘Alive Arrive’ programme...
పుంగనూరు: విశేష అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మారెమ్మ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు...
పేదల సేవలో కూటమి ప్రభుత్వం
*పేదల సేవలో కూటమి ప్రభుత్వం*
*పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందచేత*...