0 Comments
0 Shares
61 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రిగారి పర్యటన సందర్భంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు పంచాయతీ, 34, 35 వార్డుల నాయకులు రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో "గ్రహణం వీడింది" అంటూ సంబరాలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, సెల్ఫీలు తీసుకుని #ఏపీ థాంక్స్ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని లోకేశ్ సూచించారని నాయకులు తెలిపారు. ఈ సంబరాలు అమరావతికి...0 Comments 0 Shares 56 Views 0 Reviews
-
మదనపల్లెలో లారీ అగ్నిప్రమాదం – రూ. 9 లక్షల నష్టం.మదనపల్లెలోని బసినికొండ అమీన్ గ్యారేజీలో నిలిపి ఉంచిన లారీలో శుక్రవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమై సుమారు రూ. 9 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
-
మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో శుక్రవారం మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. ఈ సందర్భంగా 18వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు సమాచారం.0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం స్నేహితుడు ఉమామహేష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉమామహేష్‌ను మదనపల్లె జిల్లా...0 Comments 0 Shares 61 Views 0 Reviews
-
సచివాలయం వద్ద దీపాల కాంతులుచీరాల మండలం బుర్లవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శివ లీల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ఆమోదం లభించిన శుభ సందర్భంలో గ్రామ సచివాలయం వద్ద దీపాలు వెలిగించి రాజధాని అమరావతికి దీప హారతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు రాంబాబు, వెంకటేశ్వర్లు,యువ నాయకులు కొండేపి దుర్గాప్రసాద్,సచివాలయ...0 Comments 0 Shares 253 Views 0 Reviews
-
ఆచరణ లేని జీవితాలు !మనుషుల కోరిక మేరకు కసాయికి వశమయ్యే నేను ఇంకొకరి ఆకలి తీర్చే అవకాశాన్ని వదులుకోను.అది ఏ వర్గమైనా ఏ వర్ణమైన మరి మనుషులుగా పుట్టి మరణిస్తామని తెలిసి మీరు ఆచరిస్తారా?0 Comments 0 Shares 83 Views 0 Reviews
-
https://whatsapp.com/channel/0029Va809Uk1SWt1teG4Gp0N/8920WHATSAPP.COMTelangana CMO: హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్టాత్మక 13వ ఏషియన్ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ - ATEXCON 2026 ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు. *YouTube* https://www.youtube.com/live/OmkZdvPu4_I?si=E1k44lTLQlbp-fyF *X* https://x.com/i/status/2039938332625617399 *Facebook* https://www.facebook.com/share/v/1GYvkpLxCz/Channel • 320K followers • Official updates from the Telangana Chief Minister’s Office (CMO) on the programmes, initiatives, and activities of Hon’ble Chief Minister Sri A. Revanth Reddy.0 Comments 0 Shares 80 Views 0 Reviews