0 Comments
0 Shares
10 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
-
-
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతిఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత రెడ్డి గారు పట్టణం లోని గాంధీ సర్కిల్ లో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమ లో టీడీపీ జిల్లా నాయకుడు చింబిలి రమణ మరియు టీడీపీ నాయకులు మాజీ వార్డు సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు0 Comments 0 Shares 62 Views 0 Reviews
-
-
0 Comments 0 Shares 64 Views 0 Reviews
-
-
వెలుగు లేని పల్లె వెలుగుకరీంనగర్ జిల్లా. సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై అధికారులు, పెళ్లిళ్లు శుభకార్యాలు ఉన్న సమయాల్లో ఆయన ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని అదనంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ సిబ్బంది విఫలం అయ్యారని అనడానికి నిదర్శనం ఈ వెలుగు లేని పల్లె వెలుగు బస్సు సౌకర్యం. దీనిని వెంటనే ఉన్నతాధికారులు సమీక్షించి సమస్యను పరిష్కరించగలరని స్థానిక ప్రయాణికులు...0 Comments 0 Shares 85 Views 0 Reviews
-
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, మేనేజర్ సూరజ్‌పై చీటింగ్ కేసు గురువారం నమోదు చేశారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ప్రజలతో చీటీలు కట్టించుకుని, సేకరించిన డబ్బులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల మోసం...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
మదనపల్లెలో సారా కేసు – నిందితుడిపై పీడీ యాక్ట్.మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు అక్రమంగా సారా తయారీ, విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాడు. ఇతనిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సారా అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.0 Comments 0 Shares 53 Views 0 Reviews