Bharat Aawaz
మదనపల్లి: ఉత్సాహంగా పోలీసుల సైకిల్ ర్యాలీ.
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో మదనపల్లెలో ఆదివారం ‘సండేస్ ఆన్ సైకిల్’ ర్యాలీ జరిగింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బి. సెంట్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, సైక్లింగ్, వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి...
196 Views