0 Comments
0 Shares
67 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర గిరిక పోటీలు కడిమెట్ల గ్రామంలోఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అంతర్ రాష్ట్ర గిరిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ వేడుకకు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర సీఈసీ సభ్యులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామీణ వాతావరణంలో...0 Comments 0 Shares 144 Views 0 Reviews
-
పుంగునూరు:పుంగనూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలనపుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి స్పందించారు. గురువారం నగరి కాంపౌండ్ మున్సిపల్ స్కూల్లో పరిశీలనలు చేసిన ఆమె, ఆహార పదార్థాల తయారీ శాంపిల్స్ ను ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
పుంగనూరు ఏప్రిల్ 11 నుంచి రామచంద్ర యాదవ్ ధర్మదీక్షబీసీల న్యాయమైన హక్కుల సాధనకై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలోని పూలే మండల్ వేదికగా ఈ దీక్ష జరుగుతుంది. బీసీ సింహ గర్జన సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లకు ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రామచంద్ర...0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం సాయంత్రం 7 గంటలకు వీ.ఓ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి, ఎస్.హెచ్.జి స్థాయిలో ఇళ్ల ముందు దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీ.ఓ.ఎ మహమ్మద్ అలీ, పి. తులసి సంఘ, ఓ.బి పల్లవి సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు గ్రామ స్థాయిలో తమ సంతోషాన్ని చాటుకున్నారు# పుత్తూరు మురళి.0 Comments 0 Shares 54 Views 0 Reviews
-
పుంగనూరు: మాజీ సీఎంను కలిసిన యువ నాయకులుగురువారం విజయవాడలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గానికి చెందిన యువ నాయకులు వేణు నాయక్, మహేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సుమంత్, మనోజ్ నాయక్, యుగంధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను జగన్‌కు వివరించారు. అనంతరం జగన్మోహన్...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలుగురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పార్లమెంట్ ఆమోదించి తీర్మానించడమే దీనికి కారణం. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాల్చి, క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాలు చేతబూని 'జై అమరావతి, జై చంద్రబాబు, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు# కొత్తూరు...0 Comments 0 Shares 52 Views 0 Reviews
-
పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదంగురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళిగురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా స్వామి వారిని పుంగనూరు మండల టిడిపి నాయకులు మాధవ రెడ్డి, పుంగనూరు పట్టణ జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు చైతన్య రాయల్, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC డైరెక్టర్ మసేన్న, APYSS జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, EX సర్పంచ్...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
చౌడేపల్లిలో గంగమ్మ జాతర: ఎనిపోతు ఊరేగింపుతో ఘనంగా వేడుకలుచిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర సందర్భంగా ఎనిపోతు ఊరేగింపు ఏప్రిల్ 7, 8 తేదీలలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ వేడుకల కోసం గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఎనిపోతును ప్రత్యేకంగా అలంకరించి, మేళతాళాలు, డప్పుల శబ్దాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్తారు. యువతతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు...0 Comments 0 Shares 55 Views 0 Reviews