కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ బిందు మాధవ్ సూచన
Posted 2026-02-18 09:25:35
0
221
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఎస్పీ బిందు మాధవ్ ఏర్పాట్లను పరిశీలించారు.
దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న కోనేరు జలాశయాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. కోనేరు వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండి, భద్రతా సూచనలు పాటించాలని సూచించారు.
అలాగే ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా, భక్తులకు ఇబ్బంది కలగకుండా జరగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|
సికింద్రాబాద్ : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు...
రైళ్లలో గంజాయి తనిఖీలు
రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భవానిపట్నం-విశాఖ ప్యాసింజర్ (58503)లో ఆకస్మిక...
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం- మంత్రి పొంగులేటి.|
హైదరాబాద్: పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డుల జీవో.
వచ్చే ఏడాది ఇళ్ల స్థలాల కేటాయింపు పై తీపి...
Rights & Dignity
Upholding Fundamental Rights and Dignity of every individual in Bharat, Citizen Rights Council...
కల్తీ నెయ్యి కేసు....ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు
AP: తిరుమలకు 2019-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినా టీటీడీ అడ్డుకోలేకపోయిందని నెల్లూరు కోర్టులో...