మైనంపల్లి మార్క్ డెవలప్‌మెంట్: ముక్తిధామం క్లీన్ అండ్ గ్రీన్.|

0
252

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఈరోజు మల్కాజిగిరి ఇన్‌చార్జ్ మైనంపల్లి హనుమంతరావు డివిజన్-190 తుర్కపల్లి పరిధిలోని ముక్తిధామం హిందూ స్మశానవాటికను సందర్శించారు.

జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి రూ.1.90 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పైప్‌లైన్ పనులు, వాటర్ లైన్ ఏర్పాటు, దహన వేదికలు, ధ్యాన మందిరం, అస్తికల గది, కాంపౌండ్ వాల్ నిర్మాణం, బోర్ సౌకర్యాలు తదితర ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు.

పనుల ప్రస్తుత పరిస్థితిపై సమగ్రంగా చర్చించిన ఆయన, బాత్‌రూమ్ సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, మిగిలిన పనులన్నింటినీ వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ డీసీ భోగేశ్వరులు, డీఈ ప్రశాంతి, ఏఈ రవళి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు, స్మశానవాటిక కమిటీ సభ్యులు జి. ఆనంద్ రెడ్డి, రామ్‌చందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శంకర్ యాదవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, ఆనంద్, రమేష్, సందీప్, దేవ్స్, కొండల్ రెడ్డి, బబ్లు, వెంకటేష్ తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో ఆస్తి కోసం మహిళపై దాడి.. ఆత్మహత్యాయత్నం.
మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లెలో ఆదివారం ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది....
By Pagadala Venkateswar 2026-02-01 10:42:36 0 181
Andhra Pradesh
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలి జిల్లా కలెక్టర్ ను కలిసిన జర్నలిస్టులు
బాపట్ల: జిల్లా వ్యాప్తంగా వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే...
By Gadiyapudi Narendra 2026-02-05 15:57:30 0 205
Telangana
"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన...
By Sidhu Maroju 2026-06-15 13:30:26 0 127
Andhra Pradesh
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారికి షాబుకారి ఉరుసు ఆహ్వానం
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారికి షాబుఖారి ఉరుసు మహోత్సవ ఆహ్వానం.   ఇస్లాం...
By Rajini Kumari 2025-12-23 10:31:06 0 248
Andhra Pradesh
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన...
By Boiena Rajesh 2026-05-17 01:00:32 0 236
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com