ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
Posted 2026-03-12 14:15:04
0
427
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళ్లితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన శాలా పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణ పారిశుధ్య కార్మికులు తో సమావేశమైనారు ఈ మహిళా దినోత్సవం నకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ హాజరైనారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రామయంపేటలో పెట్రోల్ బంకుల వద్ద బారులు
రామయంపేట పట్టణంలోని పెట్రోల్ బంకులు మంగళవారం అర్ధరాత్రి దాటినా వాహనదారూలతో కిటకిటలాడాయి. పెట్రోల్...
సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?
*సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?*
*పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు!*...
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్.
హైదరాబాద్ : పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
50 శాతం రిజర్వేషన్ల...
బాలిక దారుణ హత్య : పోలీసుల అదుపులో నిందితుడు.
మదనపల్లె పట్టణంలో నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన...
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...