పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న షేర్ ఆటో

0
203

పుంగనూరు మండలం, గడ్డురు చెరువు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పుంగనూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, గొల్లపల్లికి వెళ్తున్న షేర్ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న గొర్రెల వాలెప్ప, ప్రమీల, ఆటో డ్రైవర్ అంజప్ప గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో చెరువులోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్.టీజీ ఉద్యమ కరుల సంఘం అద్యక్షుడిగా ప్రదీప్
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుడిగా ఎనికైనా సినియార్ న్య యావధి యెండల ప్రదీప్ ను...
By Sadaq Sadaq 2026-03-03 11:05:19 1 258
SURAKSHA
P. Raja Babu, IAS: Driving Excellence in Public Administration
A Dynamic Civil Servant Committed to Transparent Governance, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-11 12:04:07 0 190
Andhra Pradesh
బైక్ పై నుంచి పడి కోమాలోకి వెళ్లిన సచివాలయ ఉద్యోగి
రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామ సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న...
By Kothuru Murali 2026-03-17 07:09:50 0 200
Arunachal Pradesh
Arunachal Pradesh Expands Healthcare Access Across State
Arunachal Pradesh is strengthening its healthcare system with expanded services aimed at...
By Fathima Safa 2026-06-30 13:30:47 0 280
Andhra Pradesh
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో మూడు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు
క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా...
By Gadiyapudi Narendra 2026-01-09 15:45:43 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com