గ్యాస్ సిలిండర్ కొరత వేల దళారుల దోపిడీ
Posted 2026-04-09 00:37:02
0
437
తాడిపత్రి రూరల్ పరిధి లో నీ వెంకటం పల్లె గ్రామ సమీపంలో ఉన్న కంకర ఫ్యాక్టరీ నందు అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు . సమాచార అందుకున్న పోలీస్ లు వెంటనే రూరల్ ఎస్ ఐ కాటయ్య మరియు csdt మల్లేష్ స్పెషల్ టీ తో కలిసి దాడులు నిర్వహించారు దాడిలో 133 దోమోస్టిక్ మరియు కమర్షియల్స్ సిలిండర్ లు సీజ్ చేసి మురళి అనే అదుపులో కి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pragya Richa Srivastava: Leading Emergency Response
A distinguished 1991-batch IPS officer of the Madhya Pradesh cadre, Shri Pragya Richa Srivastava...
మదనపల్లి పట్టణాభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: చైర్‌పర్సన్.
గురువారం మదనపల్లెలోని పికెయంయుడిఎ కార్యాలయంలో పట్టణాభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం జరిగింది....
C M Revanth reddy at ujjain mahankali temple
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల (లష్కర్ బోనాల) జాతరలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ...
"కేటీఆర్ మార్క్ రివ్యూ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో భేటీ.|
హైదరాబాద్ : నంది నగర్ నివాసంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు...
రేవంత్ పాలనతో కాంగ్రెస్‌కు రాజకీయ గండం?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై ప్రతిపక్షాల విమర్శలు తీవ్రం.హామీల అమలు, పాలనా...