మదనపల్లిలో కబడ్డీ పోటీలు ఘనంగా ముగింపు.

0
140

మదనపల్లె జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం క్రీడాభారతి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలు పాల్గొన్నారు. అండర్-14లో నెహ్రూ మున్సిపల్ స్కూల్, అండర్-17లో కలిచెర్ల జెడ్పీ స్కూల్, అండర్-19లో జ్ఞానాంబిక కళాశాల జట్లు విజేతలుగా నిలిచాయి. ముగింపు కార్యక్రమంలో అతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి దోహదం చేస్తాయని అతిథులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇచ్చాపురంలొ ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
పంజా స్ట్రీట్ మోడల్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ఘనంగా వేడుకలు...
By Jeeru Kumar 2026-03-08 10:43:30 0 1K
SURAKSHA
The Inspiring Journey of IPS A. B. Venkateswara Rao
Shri A. B. Venkateswara Rao, IPS: A Distinguished Police Leader Whose Career Reflects Courage,...
By Kalaga Sailaja 2026-07-14 07:44:34 0 107
Andhra Pradesh
నల్లచెరువులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
 భారత్ అవాజ్ న్యూస్:నల్లచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన...
By Vinod Kumar 2026-09-17 13:57:33 0 189
Telangana
నిజామాబాద్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International...
By Sadaq Sadaq 2026-06-28 09:49:15 0 167
Andhra Pradesh
In A P Guntur Lalitha avs hospital
[03/06, 1:30 pm] null: గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా...
By G k Nookala 2026-06-03 08:37:33 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com