కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నియామకం

0
197

ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లాంబ గారి ఆదేశాల మేరకు శ్రీమతి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రేట్రీ ఇంచార్జ్ శ్రీమతి కమలాక్షి గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి శ్రీమతి ఆదితా గారు ఆదేశాలతో ఈరోజు ఉదయం 11 గంటలకు మహిళా కాంగ్రెస్ సమావేశం చేపట్టడం జరిగింది. ఈ సమావేశంలో ఆదిత గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. అమర్ జహా బేగ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపిక మరియు స్టేట్ మహిళా కాంగ్రెస్ బాడీ ఏదైతే ఉందో పూర్తి చేయాలని మరియు ఎవరైతే మహిళా కాంగ్రెస్లో కష్టపడి పని చేస్తున్నారో వారిని గుర్తించి వారిని సముచిత స్థానం కల్పించి అడుగులు వేయాలని అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టాన్ని బిజెపి తొలగించి వి బి జి రాంజీ అనే కొత్త చట్టాన్ని తెచ్చిపెట్టిందో దాని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లి మనం దానిమీద మహిళా కాంగ్రెస్ తరపున పోరాడాలని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రేట్రీ ఇన్చార్జి అదిత గారు ఆదేశించారు వారి ఆదేశాల మేరకు త్వరలోనే మహిళా కాంగ్రెస్ కమిటీ కంప్లీట్ బాడీ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల నియమాకం జరుగుతుందని చెప్పటం జరిగింది

Search
Categories
Read More
Andhra Pradesh
వాట్సప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు.. పాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించాలి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ప్రభుత్వ, పరిపాలన సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంపై దృష్టి సారించాలని టీడీపీ జాతీయ...
By Pagadala Venkateswar 2026-09-08 09:50:08 0 97
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:భర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తమ్మి నాయన పల్లికి చెందిన భూలక్ష్మి (56)పై...
By Kothuru Murali 2026-02-07 08:43:51 0 188
Telangana
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
శ్రీగణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్, అంబేద్కర్...
By Sidhu Maroju 2025-06-04 17:21:01 0 2K
Telangana
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్...
By Avunoori Mahesh 2026-04-12 09:03:51 0 284
Andhra Pradesh
నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం...
By Pagadala Venkateswar 2026-02-17 05:20:11 0 288
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com