పుంగునూరు నియోజకవర్గం:భర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి
Posted 2026-02-07 08:43:51
0
188
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తమ్మి నాయన పల్లికి చెందిన భూలక్ష్మి (56)పై శుక్రవారం దాడి జరిగింది. భర్తకు మద్యం ఎందుకు తీయిస్తున్నావని ఈశ్వరయ్యను ప్రశ్నించడంతో ఆయన దాడికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన భూలక్ష్మిని కుటుంబ సభ్యులు పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితురాలు కోరారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మీడియా సహకారం పోలీసులకు కీలకం: ఎస్పీ ధీరజ్.
మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా...
Dadra and Nagar Haveli Strengthens Disaster Management
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen disaster management through...
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
ఇన్నోవా క్రిష్టా ఢీకొని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్...
నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను..అషురెడ్డి
అషు రెడ్డిఅషు రెడ్డి కండిషన్స్ : నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు...
మల్లంపేట (దుండిగల్) లో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు
మల్లంపేట (దుండిగల్) లో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుగుతాయి....