నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.

0
286

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆలయంలో దీపారాధన నిర్వహిస్తున్న సమయంలో, ఆలయ పనులు చేస్తున్న గంగులమ్మ (74) ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురై గాయపడినట్లు సమాచారం. భక్తులు వెలిగించిన దీపాలను సర్దుతున్న సమయంలో గంగులమ్మ చీరకు నిప్పంటుకోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 23 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పుంగనూరులోని టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీ నుండి వార్షిక...
By Kothuru Murali 2026-02-18 07:29:37 0 203
Andhra Pradesh
ఘనంగా గుర్రప్ప స్వామి వార్షికోత్సవం
సోమల మండలం కందూరు గ్రామంలో బోయ వీధిలో వెలసిన శ్రీ గురప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా...
By Kothuru Murali 2026-07-10 14:02:37 0 159
Telangana
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మత్స్య వాహనాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపల విక్రయాలను పెంపొందించడంతో...
By Chunarkar Jagadeesh 2026-08-18 15:02:38 0 303
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి
తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే...
By Kothuru Murali 2026-04-18 09:36:26 0 252
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్.
అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు పోలీసులు సోమవారం నూతన చర్యలు చేపట్టారు. జిల్లా...
By Pagadala Venkateswar 2026-04-28 03:46:48 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com