లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సురక్ష హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం
Posted 2026-04-12 09:03:51
0
282
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,గౌతమి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల,హైటెక్ సిటీ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్ పేట్ వారి సౌజన్యంతో స్థానిక సురక్ష హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం* జరిగింది.పేద ,మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవను అందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ వారిని యశోద హాస్పిటల్ వైద్యులను మేయర్ అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు కార్యక్రమ నిర్వాహకులు లయన్ ఉస్కమల్ల రాజేంద్ర ప్రసాద్ ,లయన్స్ క్లబ్ సభ్యులు,యశోద హాస్పిటల్ వైద్యులు,స్థానిక సురక్ష హాస్పిటల్ వైద్యులు,సిబ్బంది స్థానిక కాంగ్రెస్ నాయకులు,స్థానికులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బండి భగీరథ్ కేసులో కీలక ట్విస్ట్, అమ్మాయి ఫోటోలు షేర్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ భారీ యాక్షన్..!
14 May 2026: బండి భగీరథ్‌కు సంబంధించిన POCSO కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది....
బాణాసంచా ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించిన కందుల దుర్గేష్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్ర పేలుడు ఘటనలో...
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము
*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*ఇంధన పొదుపు...
తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...