మంత్రి నారా లోకేష్‌ను కలిసిన హజ్ కమిటీ సభ్యులు.
Posted 2026-02-11 06:00:20
0
187
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, ఇతర సభ్యులు మంగళవారం అమరావతిలోని ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ముస్లిం మైనార్టీల సమస్యలు, హజ్ యాత్రికుల సౌకర్యాలపై చర్చించారు. హజ్ యాత్రకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఆధునిక హజ్ హౌస్ నిర్మించాలని వినతిపత్రం అందించారు. మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రితో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మెప్మా ఉద్యోగులు ధర్నా
విశాఖ కలెక్టరేట్ ఎదుట మెప్మా ఉద్యోగులు ధర్నా చేశారు. విశాఖ కార్పొరేటు పరిధిలో పని చేస్తున్న...
హన్మకొండ నడి రోడ్డుపై యువకుడి ఆత్మహత్య
సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై ఉన్న చెట్టుకు...
Citizen Hardware: Crowdsourcing Hyperlocal Climate Data
Modern sensor journalism achieves maximum impact when newsrooms collaborate with local...
నిజామాబాద్ : జిల్లా డిజిపి బదిలి
నిజామాబాద్ జిల్లా ఆడిషానల్ డిజిపి గగి విడుకోలు కరయక్రమం లో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో...