Social Media Influncer #Reporter
-
103 Posts
-
3 Photos
-
10 Videos
-
Store Manager at Guntur
-
Studied BA(HISTORY AND PUBLIC ADMINSTRATION & SOCIOLOGY) at GITAM UNIVERSITYClass of 1
-
Followed by 3 people
-
Experience
5+ Years -
Language
Telugu
-
Current Position
Voice Over Artist
-
State
Andhra Pradesh (AP) -
Assembly Constituency
GUNTUR -
District
GUNTUR -
Mandal | Tahasil | Sub Division
GUNTUR
Recent Updates
-
జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచింది. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పామాయిల్ తోటలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి కనిపించకుండా పోయింది. చిన్నారితోపాటు వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. తాజాగా కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.0 Comments 0 Shares 285 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనంలోనే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థుల కోసం నూతన భవనం కావాలని పవన్‌కు విన్నవించారు. భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.17.50 లక్షల నిధులు మంజూరయ్యాయి....0 Comments 0 Shares 371 Views 0 Reviews
-
ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయంప్రపంచవ్యాప్తంగా మెటా సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్, థ్రెడ్స్ వంటి మెటా యాప్‌లను ఉపయోగించే వినియోగదారులు సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీడ్ లోడ్ కాకపోవడం, సందేశాలు పంపడంలో సమస్యలు, లాగిన్ అవ్వడంలో ఇబ్బందులు వంటివి వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంతో సహా అనేక దేశాల వినియోగదారులు ఈ సమస్యపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు...0 Comments 0 Shares 390 Views 0 Reviews
-
వైన్స్ షాపు సమీపంలో వ్యక్తి మృతిఎడ్లపాడు గ్రామానికి చెందిన పొదిలి శ్రీనివాసరావు ఎడ్లపాడు వైన్స్ షాపు సమీపంలో అపస్మారక స్థితిలో కనిపించారు. స్థానికులు ఆయనను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #Sivanagendra #Chilakaluripet #Guntur0 Comments 0 Shares 418 Views 0 Reviews
-
ప్రత్తిపాడులో తృటిలో తప్పిన ప్రమాదంప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ర్యాలీ అనంతరం గుంటూరు వైపు వెళ్తున్న సమయంలో ఒక టీవీఎస్ ద్విచక్ర వాహనం మరో వాహనం కిందకు వెళ్ళింది. వాహనదారులు అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, స్థానికులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. #Sivanagendra #bharathaawaz0 Comments 0 Shares 285 Views 0 Reviews
-
పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు ఖాజాను ఈగల్ టీమ్ చివరకు పట్టుకుంది. గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నిందితుడు తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఈగల్ బృందం దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. తనిఖీల్లో నిందితుడు ఉంటున్న గదిలోనే మాదకద్రవ్యాల నిల్వలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని...0 Comments 0 Shares 296 Views 0 Reviews
-
పిల్లి మణిక్యరావు కు స్వగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులుపిల్లి మణిక్యరావు కి స్వాగతం పలుకుతూ గుంటూరు అర్బన్ కమిటీ సభ్యులు పదవి ప్రమాణ స్వీకారం లైవ్ వీడియో #Sivanagendra #Itdp #swearingcermony0 Comments 0 Shares 656 Views 0 Reviews
-
సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అదే జరిగింది. ఈ ఓటమికి రోహిత్, జడేజా వంటి ఆటగాళ్ళు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ, మరో ఆటగాడి హాస్తం కూడా ఉంది. Team India T20I World Cup 2026 Squad: భారత పర్యటనకు న్యూజిలాండ్ జట్టును ప్రకటించినప్పుడు, వన్డే సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లను చూసి...0 Comments 0 Shares 653 Views 0 Reviews
-
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడుతిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను పోలీసులు ఛేదించారు. మద్యం బాటిళ్లు కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించడం, సిసి కెమెరాల పరిశీలన, వాహన రాకపోకలు, Fastag మరియు ఇతర సాంకేతిక దర్యాప్తు ద్వారా... జగన్ అనుచరులే ఈ కుట్రకు పాల్పడ్డారని తెలుసుకున్నారు.#AntiHinduJagan#StopHurtingHindus#ShameOnYouJagan#PsychoFekuJagan#AndhraPradesh...0 Comments 0 Shares 665 Views 0 Reviews
-
బాబోయ్ బాహుబలి కొండచిలువ.. ఇదేంది ఇంత ఉంది…కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కలకలం రేపింది. సుమారు 14 అడుగుల పొడవు, 30 కిలోలకుపైగా బరువున్న కొండచిలువను స్నేక్ క్యాచర్ పట్టుకుని, చంపకుండా అడవిలో విడిచిపెట్టాడు. ఈ భారీ కొండచిలువను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. కర్నూలు నగరంలోని సీతారాం నగర్లో ఉన్న ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఆవరణలో భారీ కొండచిలువ కనిపించి స్థానికులను భయభ్రాంతులకు గురి...0 Comments 0 Shares 745 Views 0 Reviews
-
మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్లు తెలుపు, నలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు రహస్యం ఇదే!అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్లు తెలుపు లేదా నలుపు రంగులో ఉంటాయి. ఈ రెండు రంగుల్లోనే ఎందుకు ఉంటాయని మీరెప్పుడైనా గమనించారా? ఇతర రంగులలో ఎందుకు తయారు చేయవు కంపెనీలు. అయితే దీని వెనుక అసలైన కారణాలు ఉన్నాయి? సాధారణంగా మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జర్లు తెలుపు లేదా నలుపు రంగులలో ఉంటాయి. అయితే ఈ రంగులలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఛార్జర్ నుండి ఉత్పన్నమయ్యే వేడిని...0 Comments 0 Shares 762 Views 0 Reviews
-
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా కృష్ణుడు నిలబడి అర్జునుడు కూర్చొని ఉన్న విగ్రహాలే దర్శనమిస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుడ్య శిల్పంలో మాత్రం శ్రీకృష్ణుడు కూర్చుని అర్జునుడు నిలబడి ఉన్నప్పుడు.. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్న సన్నివేశం కనబడుతుంది. ఇది చాలా అరుదుగా కనిపించే శిల్పం ఏపీలో ఆకట్టుకుంటోంది. కడప...0 Comments 0 Shares 716 Views 0 Reviews
-
సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది.సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా పూర్తయింది. ట్రయల్ రన్లో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన విమానం దిగిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.#AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #RamMohanNaidu #ChandrababuNaidu #AndhraPradesh0 Comments 0 Shares 746 Views 0 Reviews
-
ఉత్తరాంధ్రకు వరం..భోగాపురం
అంతర్జాతీయ విమానాశ్రయం..
తొలి విమానం దిగింది..
ప్రగతి ఆశలు మోసుకొచ్చింది.
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
#RamMohanNaidu
#ChandrababuNaidu
#AndhraPradesh
#Sivanagendraఉత్తరాంధ్రకు వరం..భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. తొలి విమానం దిగింది.. ప్రగతి ఆశలు మోసుకొచ్చింది. #AlluriSitaramaRajuAirport #BhogapuramAirport #RamMohanNaidu #ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra0 Comments 0 Shares 3K Views 10 0 Reviews -
దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలోదేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా అందులో దాదాపు సగం (13.1 శాతం) పెట్టుబడులు సాధించిన ఒడిశా రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 5 వ స్థానంలో ఉండటం విశేషం. #ChooseSpeedChooseAP#InvestInAP#ChooseAP#NaraLokesh#ChandrababuNaidu #AndhraPradesh #Sivanagendra0 Comments 0 Shares 729 Views 0 Reviews
-
కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు.కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్చల్ చేశారు. డ్రంక్ అంగ్ డ్రైవ్ టెస్టులో అడ్డంగా బుక్కై నానా హంగామా చేశారు. కుల్సుంపురాలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన ఓ వ్యక్తి కొత్త సంవత్సరం సందర్బంగా కొద్దిగా తాగితే తప్పేంటని వాదనకు దిగాడు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్చల్ చేశారు....0 Comments 0 Shares 726 Views 0 Reviews
-
క్యాబా.. కోర్టా..? మా డాడీ ఎవరో తెలుసా అంటే కుదరదు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్వాస్తవానికి కొత్త సంవత్సరం వస్తోందంటే చాలు.. నగరంలో జోష్ ఎంత ఉంటుందో, పోలీసుల పహారా అంతకు మించి ఉంటుంది. అయితే, ఎప్పుడూ లాఠీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో సీరియస్‌గా ఉండే పోలీసులు.. ఈసారి పంథా మార్చారు. లాఠీ దెబ్బల కంటే మాటల తూటాలే బలంగా పనిచేస్తాయని భావించారో ఏమో గానీ, హైదరాబాద్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెరలేపారు. హైదరాబాద్ నగరం అంతటా న్యూఇయర్ జోష్...0 Comments 0 Shares 753 Views 0 Reviews
-
SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు పూర్తి చేశారు. ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి వచ్చాయి.
నల్సార్, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు.
#NTRTrust
#NTREducationalInstitutions
#ChandrababuNaidu
#SivanagendraSSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు పూర్తి చేశారు. ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి వచ్చాయి. నల్సార్, ఎన్ఎల్యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించారు. #NTRTrust #NTREducationalInstitutions #ChandrababuNaidu #Sivanagendra0 Comments 0 Shares 2K Views 13 0 Reviews
More Stories