వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ

0
160

భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని త్వరలో కొత్తగా నిర్మిస్తున్న WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పాత ఎంజీఎం భవనం వినియోగంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇరుకైన ప్రాంగణంలో అరకొర వసతులతో కొనసాగుతున్న ప్రభుత్వ సీకేఎం ఆస్పత్రిని ఎంజీఎం భవనంలోకి మార్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1000 పడకలతో సేవలందిస్తున్న ఎంజీఎం, కొత్త భవనంలో 2,018 పడకలతో ఉంది.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము..

Search
Categories
Read More
Andhra Pradesh
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సూర్యోదయ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో...
By Ratna Sekhar 2026-03-10 07:24:28 0 334
Maharashtra
Fake Nashik Kumbh Mela Jobs: Cyber Police Alert Issued
The Nashik Cyber Police have officially registered a criminal case against unknown perpetrators...
By Lokeshwari Panthadi 2026-06-27 06:35:25 0 120
Andhra Pradesh
అకాడమిక్ ఇన్స్పెక్టర్స్ నియామకం కొరకు దరఖాస్తు చేయండి.  
చింతూరు మండలంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను 2026-27...
By Shyamala Yadagiri 2026-08-15 10:33:01 0 162
Prop News
Central Banks Pause Rates, Sparking a Spring Buying Rush
Following consecutive quarters of stabilizing inflation, major central banks have held benchmark...
By Dunna Jessicaruth 2026-05-20 11:11:22 0 158
Andhra Pradesh
దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి 12వ తారీకు
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా. ఫిబ్రవరి 12. తేదీ న సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ. ఊర్మిల సుబ్బారావు...
By Rajini Kumari 2026-02-07 11:46:54 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com