పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు

0
202

శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస కూలీలు, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో షేర్ ఆటోలో కల్లూరు గ్రామానికి వెళుతుండగా బోయకొండ పాత బస్టాండ్ వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్
AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:55:19 0 294
Telangana
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
నస్పూర్ : తేదీ  07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన...
By Avunoori Mahesh 2026-05-07 10:11:54 0 214
SURAKSHA
ఆలయాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు పోలీసుల సాయం
                       ...
By Kalaga Sailaja 2026-06-30 08:38:46 0 138
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీలను...
By Pagadala Venkateswar 2026-03-17 02:12:29 0 187
Telangana
వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి....!
వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి! భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత...
By Gujile Ramu 2026-05-25 03:25:02 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com