వరంగల్ జిల్లాలో మూడు రోజులు 49 మంది వడదెబ్బకు మృతి....!
Posted 2026-05-25 03:25:02
0
174
వరంగల్: మూడు రోజుల్లో 49 మంది మృతి!
భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున ఉమ్మడి వరంగల్ లో గత మూడు రోజులుగా వడదెబ్బతో 49 మంది మృతి చెందినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని జిల్లావాసులు మండిపడుతున్నారు..
శుక్రవారం 9, శనివారం 23, ఆదివారం 18 మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం WGL నగరంలోనే నలుగురు మృతి చెందారు. ఉమ్మడి జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. హీట్ వేవ్ వార్డులు, నీడ సౌకర్యం, ఉపాధి కూలీలకు పని వేళల మార్పు, మజ్జిగ పంపిణీ వంటివాటిని అధికారులు గాలికొదిలేశారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఈశ్వరమ్మ నియామకం, ఘన సన్మానం
చిత్తూరు జిల్లా పుంగనూరులో భారతీయ జనతా పార్టీ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ ఈశ్వరమ్మ...
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
*విజయవాడ నగరపాలక సంస్థ*
*వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించండి*
*విజయవాడ నగరపాలక...
యువత కోసం ఆధునిక స్నూకర్ సిండికేట్.. ఆల్వాల్‌లో ఈటెల ఘన ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ నిన్న రాత్రి ముఖ్య అతిథిగా...
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: సీఐ
కాకినాడ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని...