జాహ్నవి మిస్సింగ్ కేసు.. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్

0
288

AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై ఆరు రోజులు గడిచింది. చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పామాయిల్ తోటలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి కనిపించకుండా పోయింది. చిన్నారితోపాటు వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావడంతో కేసు మరింత మిస్టరీగా మారింది. తాజాగా కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఊర కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు.
శనివారం నిమ్మనపల్లి మండలంలోని గుండ్లబురుజు గ్రామంలో ఊర కుక్క దాడిలో కుందన్ (7) అనే బాలుడు...
By Pagadala Venkateswar 2026-06-21 07:34:04 0 145
Tripura
Tripura Expands Governance and Digital Services in 2026
Tripura is advancing digital governance by expanding online public services, improving...
By Fathima Safa 2026-07-02 05:13:50 0 68
Andhra Pradesh
రాష్ట్ర పునర్నిర్మాణం,అభివృద్ది,సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ; ఎమ్మెల్యే MM కొండయ్య .
చీరాల: చీరాల నియెజకవర్గంలోని బీసీల తరపున ప్రభుత్వానికి,సీఎం చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన...
By Gadiyapudi Narendra 2026-02-16 12:41:43 0 378
Tamilnadu
Tamil Nadu Strengthens Food Security Through Public Distribution
Tamil Nadu continues to reinforce its Public Distribution System (PDS) to ensure food security...
By Fathima Safa 2026-06-29 10:38:47 0 71
Andhra Pradesh
వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ ప్రారంభం: రైతులకు నీటి భద్రత.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో "నీటి భద్రత" కార్యక్రమం కింద వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్...
By Pagadala Venkateswar 2026-04-07 04:04:02 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com