కర్నూలు జిల్లా కోర్టులో ఉద్యోగాలు !
Posted 2026-01-17 05:32:44
0
178
కర్నూలు జిల్లా :
కర్నూలు జిల్లా కోర్ట్ న్యాయ సేవాసధనలో రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ 1 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీల వెంకట శేషగిరి ఒక ప్రకటనలో తెలియజేశారు దరఖాస్తులను ఈనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా చైర్మన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కోర్టు ఆవరణము కర్నూల్ చిరునామాకు పంపాలన్నారు రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలని తెలియజేశారు. నోటిఫికేషన్ వివరాలు మరియు దరఖాస్తుల కొరకు www. ecourtkurnool. com mariyu kunrool. dcourts. gov. In వెబ్సైట్ లలో చూడవచ్చు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో...
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Parliamentary Affairs...
శ్రీకాకుళం: ‘ఏప్రిల్ 1 నుంచి నిరసన కార్యక్రమాలు
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కలెక్టర్ స్పెషల్...
Chandrababu Naidu: మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!
మంత్రుల పనితీరుకు చంద్రబాబు రేటింగ్స్
తొలి స్థానంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
నాలుగో...
యర్రగొండపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
యర్రగొండపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
యర్రగొండపాలెం పార్టీ...