విద్యుత్ స్తంభం కూలి మహిళకు తీవ్ర గాయాలు.

0
100

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో బుధవారం పాలెంపల్లె పంచాయతీ సికారిపాలెంకు చెందిన శాంతి (30) తన చంటి బిడ్డతో కలిసి ఆధార్ కార్డు పనిమీద పాలెంపల్లె సచివాలయానికి వెళ్లగా, అక్కడ ఉన్న విద్యుత్ స్తంభం ఆమెపై కూలింది. ఈ ప్రమాదంలో శాంతి కాలుకు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టగా, విద్యుత్ స్తంభాల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Architect of Assam's Growth: The Inspiring Journey of IAS Dr. Ravi Kota
From Ground-Level Governance to Global Policy: How Dr. Ravi Kota Shaped Modern Public...
By Kalaga Sailaja 2026-07-23 06:09:42 0 111
Ladakh
Ladakh Strengthens Governance Through Digital Reforms
The Union Territory of Ladakh continues to strengthen governance by expanding digital public...
By Fathima Safa 2026-07-01 10:10:44 0 177
Telangana
హరిహర వీరమల్లు సినిమా విజయవంతం అయిన సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయం లో అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసిన జనసేన నాయకులు
సికింద్రాబాద్...   గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన...
By Sidhu Maroju 2025-07-25 17:06:09 0 990
Andhra Pradesh
కంభంపాటి రామ్మోహన్ రావుకు సృజన చౌదరి పరామర్శ
కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..             ...
By Rajini Kumari 2025-12-20 11:35:34 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com