పుంగనూరు నియోజకవర్గ : చౌడేపల్లిగంగ జాతరకు సర్వం సిద్ధం
Posted 2026-04-07 05:52:23
0
196
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాహకుల వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి అమ్మవారి కళ్యాణం, ఊరేగింపు జరిగి, నడివీధిలో భక్తుల దర్శనానికి ఉంచబడుతుంది. బుధవారం సాయంత్రం అమ్మవారి జల్ది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి పోలీసుల పటిష్ట బందోబస్తు అమలులో ఉంది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తెల్లవారుజామున జాతీయ రహదారిపై కారు ప్రమాదం ముగ్గురికి స్వల్ప గాయాలు...
చీరాల: చీరాల మండలం జాతీయ రహదారి–216పై తోటవారిపాలెం సమీపంలో తెల్లవారుజామున కారు...
చైన్ స్నాచర్ అరెస్ట్. రిమాండ్ కు తరలింపు.
సికింద్రాబాద్/ సికింద్రాబాద్.
చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను...
Road to the Future: Vidarbha’s ₹51,000 Crore Expressway Boost
The Maharashtra Government has greenlit a massive 550-km access-controlled expressway network...
Andaman Boosts Organic Farming and Coconut Sector
The Andaman & Nicobar Islands continue to strengthen agriculture in 2026 by promoting organic...
నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్.
నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్స్.
AP Weather Update IMD Issues...