గృహజ్యోతి మాఫీ పత్రాలను అందజేసిన చంద్రం కృష్ణ గౌడ్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షులు.

0
211

మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు,జిల్లా ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ విద్యుత్ ఏఈ సమక్షంలో ఇందిరమ్మ గృహజ్యోతి మాఫీ పత్రాలు లబ్ధిదారులకు చంద్రం కృష్ణ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రం కృష్ణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గృహజ్యోతి పథకాన్ని పేదలకు అందేలా చూస్తుందని అంతేకాకుండా ఎక్కడైనా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ పెద్దలు తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్యూబాను ఆదుకునేందుకు నిధుల సేకరణ
క్యూబా ప్రజలను ఆదుకునేందుకు బొబ్బిలి పట్టణంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిధులు సేకరించారు....
By Boiena Rajesh 2026-04-08 00:54:47 0 127
Andhra Pradesh
దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన
ఈ రోజు కలెక్టర్ కార్యా లయం లో అదనపు కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల...
By Mobbu Venkatramana 2026-02-11 13:33:13 2 339
Andhra Pradesh
పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-04-26 10:59:50 0 64
Andhra Pradesh
ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట...
By Pagadala Venkateswar 2026-03-27 04:04:49 0 123
Andhra Pradesh
దేవల మురళికి ఘన సన్మానం.. టీడీపీలో కీలక పదవి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పార్లమెంట్ కార్యాలయంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, వడ్డెర...
By Pagadala Venkateswar 2026-05-05 06:29:13 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com