పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి

0
148

అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించారు. సభలో పెద్దిరెడ్డి నాయకులకు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు# పుత్తూరు మురళి .

Search
Categories
Read More
Andhra Pradesh
శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్ల పరిశీలన చేసిన MLA
ఈ నెల 20వ తేదీన మదనపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో, చిత్తూరు బస్టాండ్ వద్ద...
By Pagadala Venkateswar 2026-06-13 11:06:55 0 122
Telangana
నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే
కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ...
By Sadaq Sadaq 2026-03-12 18:01:28 0 230
Andhra Pradesh
అయ్యప్ప స్వామి దర్శించుకున్న జడ్పీ చైర్మన్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని ఎర్రాతివారి పల్లి కోటమలై అయ్యప్ప స్వామి...
By Kothuru Murali 2026-01-11 08:19:17 0 204
Andhra Pradesh
మదనపల్లె: జనసేన నేతపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు.
లక్షల్లో అద్దె బకాయిలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనసేన పార్టీకి చెందిన ఓ రాష్ట్ర నేతపై...
By Pagadala Venkateswar 2026-03-04 11:43:13 0 178
Uttar Pradesh
Major Fire Erupts at Noida’s Aranya Society
A massive fire broke out today at the Aranya Society in Sector 119, Noida, causing widespread...
By Lokeshwari Panthadi 2026-06-30 06:39:54 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com