నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

0
258

నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు

నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి లక్ష్మిని, ఆమె భర్త నారాయణను దూషించిన పోతరాజుల సురేష్‌పై కేసు నమోదైంది. మహిళా సంఘం భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న సర్పంచ్‌ను మద్యం మత్తులో సురేష్ దూషించి, చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడని ఎస్సై ప్రసాద్ తెలిపారు. సర్పంచ్ భర్త తనను దూషించాడని సురేష్ ఫిర్యాదు చేయడంతో, నారాయణపై కూడా కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇకపై ధాన్యం కొనుగోలు రోజే చెల్లింపులు మంత్రి నాదెండ్ల మనోహర్
24 గంటల్లోపు 94 శాతం నగదు రైతుల ఖాతాల్లో జమ- ఇకపై ధాన్యం కొనుగోలు జరిగిన రోజే చెల్లింపు –...
By Rajini Kumari 2026-01-19 11:13:34 0 201
Telangana
మంచిర్యాల్: విశ్వనాధ్ ఆలయంలో చోరీ..
మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన...
By Bonagiri RaviShankar 2026-07-07 11:53:21 0 266
Telangana
గ్రీన్ ఛానల్ ద్వారా HYD కు పెద్ది
గుండెపోటుతో హనుమకొండలో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ mla పెద్ది సుదర్శన్...
By Prashanth Goindla 2026-07-26 07:39:38 0 179
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో కొంపల్లిలో గణపతి ప్రతిష్ట”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కొంపల్లి గ్రేటర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్ట కార్యక్రమం...
By Sidhu Maroju 2026-03-29 08:15:59 0 183
Telangana
నిజామాబాద్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తేదీ: 02.06.2026 నిజామాబాద్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో...
By Sadaq Sadaq 2026-06-02 08:03:19 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com