మంచిర్యాల్: విశ్వనాధ్ ఆలయంలో చోరీ..
Posted 2026-07-07 11:53:21
0
261
మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన అనంతరం తెల్లవారుజామున దుండగులు ఆలయంలో కి చొరబడి సుమారు రూ87 వేల విలువ చేసి వెండి ఆభరణాలు, వాచ్మెన్ మొబైల్ ఎత్తుకెళ్లారు. ఆలే జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ సింగ్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. టౌన్ సెంటర్లోని ఆలయంలో చూరి ఘటన కలకలం రేపింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: రోడ్డు ప్రమాదం పై కేసు నమోదు చేసిన పోలీసులు
శనివారం మధ్యాహ్నం పుంగనూరు మండలం, బొనేపల్లి గ్రామ మలుపు వద్ద టాటా ఏస్ వాహనాన్ని వ్యాక్స్ వ్యాగన్...
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా సృజనా చౌదరి ఆలయ సిబ్బందికి అభినందనలు
భవాని దీక్షలు విజయవంతంగా ముగిసిన సందర్భముగా విజయవాడ వన్ టౌన్ ఎమ్మెల్యే శ్రీ సుజన చౌదరి గారు శ్రీ...
Nagaland Launches Localized R&D Science Mission
The Nagaland Science Mission (NSM), operating under the Department of Science & Technology,...
కడపలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్ర
ఈరోజు కడప నగరంలో అయోధ్య రామ మందిరం మూడవ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా కడపలో హిందూ బంధువులు...
Himachal Pradesh Advances Health and Education Growth
Himachal Pradesh has made significant progress in strengthening its health and education sectors...