రైతు విశిష్ట గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ ప్రక్రియ...జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్.

0
242

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకం అయినటువంటి ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కు సంబంధించిన నమోదును భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని ఈ క్రమంలో తమ పట్టాదారు పాస్ పుస్తకం,ఆధార్ కార్డు,ఆధార్ కార్డుకు జత చేసినటువంటి మొబైల్ ఫోన్ నెంబరు అందజేయాల్సి ఉంటుందని తెలియజేశారు.వివరాలను వ్యవసాయ విస్తరనాధికారులకు అందించినట్లయితే 11 అంకెలతో కూడినటువంటి రైతు విశిష్ట సంఖ్య అందజేయబడుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలైనటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన,రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల అమలులో తప్పనిసరి అని వారు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
అంగన్వాడి కేంద్రాలు పరిశీలన....
దుగ్గొండి మండలంలోని గ్రామపంచాయతీ పరిధిలో 1&2 అంగన్వాడీ కేంద్రాలను పరిశీలిస్తున్న  స్టాక్...
By Gujile Ramu 2026-04-25 12:27:30 0 154
Health & Fitness
శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంటే చలి తక్కువ వేస్తుందా? మజిల్స్ ఉంటే చలి వేయదా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?
శీతాకాలంలో చాలా ప్రాంతాల్లో పొగమంచు ప్రధాన సమస్య.   ఇది తరచూ రైళ్లు, విమానాలు, రోడ్లపై...
By SivaNagendra Annapareddy 2025-12-18 22:22:22 0 198
Andhra Pradesh
రూ.32,52,064 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ. - కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది. - కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. - కార్యకర్తలకు ప్రశంసా పత్రం అందజేసిన ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
31 మంది లబ్ధిదారులకు సంబందించిన రూ.32,52,064 చెక్కులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి...
By Ratna Sekhar 2026-03-11 07:08:32 0 218
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్...
ఆంధ్రప్రదేశ్ లో 50 మంది MLA ల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... ఆంధ్రప్రదేశ్: AP లో...
By Gadiyapudi Narendra 2026-01-04 10:38:03 0 260
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలిసి మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో...
By Pagadala Venkateswar 2026-03-05 09:40:27 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com