ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎం వి ఐ సుప్రియ
Posted 2026-01-04 11:12:06
0
236
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సును శనివారం MVI సుప్రియ నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని ఆమె సూచించారు. పట్టణ ప్రజలు, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎమ్మార్వో రాము, సీఐ సుబ్బారాయుడు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు...
డ్వాక్రా మహిళలకు ఆర్థిక ప్రగతికి బాటలు వేసాం
*డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశాం*
*సొంతకాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే డ్వాక్రా...
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్షVER మాస్టర్‌ప్లాన్ అజెండాపై...
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో దాడుల కలకలం
శ్రీరాంపూర్, ఆగస్టు 10:శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం నిన్న రాత్రి ఉద్రిక్తతకు వేదికగా...
ఘనంగా దుగ్గిరాల గోపాలకృష్ణ జయంతి
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల...