నందవరం మండల పరిధిలోని వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో

0
323

నందవరం మండల పరిధిలోని వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి నాయకులు మంత్రాలయం యువ నాయకులు ఎన్. రామకృష్ణారెడ్డి. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్. వాల్మీకి నాయకులు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు. వారు మాట్లాడుతూ వాల్మీకులందరూ ఏకతాటిపై కొచ్చి అందరూ ఐక్యంగా ఉండాలని కొనియాడారు. ఊరూరున విగ్రహ ప్రతిష్టలు జరగాలని వాల్మీకులు అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ
ప్రజా సమస్యల పరిష్కారానికి ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన డా గొట్టిపాటి లక్ష్మీ దర్శి...
By Chennaiah Kati 2026-07-14 18:51:55 0 124
BMA
Local News At Risk: The Chilling Echo Chamber Threat
In Dimapur, Henlly Phom Odyuo, President of the Dimapur Press Club, recently...
By JoinBMA 2026-08-19 05:04:59 0 164
Telangana
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం  ...
By Pinnehasan Odela 2026-03-11 17:08:28 0 242
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 139
Andhra Pradesh
గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా: పోస్టర్ విడుదల.
మంగళవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) మధుసూదన్ రావు HPV టీకా...
By Pagadala Venkateswar 2026-03-10 12:52:57 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com