సత్యదేవుని ప్రసాదానికి తీసుకునేందుకు ఆటంకాలు కల్పిస్తున్న వ్యాపారులు .... పట్టించుకోని అధికారులు

0
412

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం....

 

ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయాలో ఒక్కటి అయిన అన్నవరం "శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం" వద్ద వచ్చే భక్తులకు నిత్యం ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి... వివరాలలోకి వెళితే కొండాపైకి వెళ్లే మెట్ల దారి ముఖద్వారం ప్రక్కన భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్ ఎదురుగా, భక్తులకు ఇబ్బందులకు గురయ్యేలా పలు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రసాదం తీసుకునేందుకు వెళ్లే భక్తులకు కనీసం కౌంటర్ వద్దకు వెళ్లేందుకు కనీసం కొంత దారిలేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు... దూర ప్రాంతాలు నుండి వేలాది వాహనాలు, మోటార్ సైకిల్, ఆటోలుపై వచ్చే భక్తులు ఎంతో భక్తితో వారు ఇంటికి సత్యదేవుని ప్రసాదాలు తీసుకుని వెళ్లేందుకు ఇక్కడకు రావడం జరుగుతుంది, మరియు ఆలయ ముఖ ద్వారం వద్దనే సత్యదేవునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని, కానుకలు హుండీలో వేయడం జరుగుతుంది... ఎప్పుడూ భక్తులతో రద్దిగా ఉండే ఈ ప్రసాదం, ఆలయ ముఖద్వారం ముందు అనధికార వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండటం వలన భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు... ఇప్పటికయినా దేవస్థానం అధికారులు స్పందించి అనధికారంగా నిర్వహిస్తున్న వ్యాపారాలు తొలగించి భక్తులకు ఇబ్బందులకు కలగకుండా చూడాలని కోరుతున్న భక్తులు.... # Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
ఆక్సిజన్ ప్లాంట్ల వద్ద కార్ల పార్కింగ్ - పొంచి ఉన్న ప్రమాదం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రిలోని భారీ...
By Pagadala Venkateswar 2026-03-05 06:45:17 0 197
Andhra Pradesh
చీరాలలో స్టాక్ మార్కెట్ పేరిట భారీ మోసం
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి, ఒక...
By Vadlamudi NagaVenkat 2026-03-14 10:54:17 0 838
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గంగ జాతర
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు....
By Kothuru Murali 2026-03-16 07:00:46 0 235
Andhra Pradesh
మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
*మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి*         • *విద్యాసంస్థలు,...
By Rajini Kumari 2026-05-30 11:50:04 0 141
Andhra Pradesh
చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం
విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ...
By Mobbu Venkatramana 2026-02-28 11:48:51 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com