పుంగనూరు నియోజకవర్గంలో గంగ జాతర

0
232

పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున అమ్మవారిని నడివీధిలో నిలపి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు అమ్మవారికి దీలు మోసి, చల్లని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు# మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మళ్లీ అవే సమాధానాలు.
  మళ్లీ అవే సమాధానాలు వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల...
By Pagadala Venkateswar 2026-05-08 05:34:48 0 140
BMA
National Solidarity: Press Unifying Citizens in Crises
In moments of national tragedy, environmental panics, or external threats, the press demonstrates...
By JoinBMA 2026-08-21 10:48:19 0 57
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో స్వచ్ఛ రథాలు ప్రారంభం
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో ఎంపీడీవో కార్యాలయాల వద్ద స్వచ్ఛ రథాలను నాయకులు, అధికారులు,...
By Kothuru Murali 2026-02-22 13:09:23 0 183
Andhra Pradesh
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
By Pagadala Venkateswar 2026-03-01 04:17:20 0 224
Telangana
కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.
కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న...
By Thalakokkula Sadanandam 2026-06-11 17:48:25 0 384
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com