చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం

0
323

విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం అత్యంత వైభోగంగా జరుపుకున్నారు.సీవీ రామన్ గారు రామన్ అపెక్ట్ దృగ్విషయం కనుగొన్న రోజు అని ప్రధానోపాధ్యాయులు మలుగు వెంకట్రావు గారు చెప్పారు.మూడు వేల అరవై మంది విద్యార్ధిని.విద్యార్థులు .100మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకు వ్యాచ రచన పోటీలు. క్విజ్ పోటీలు 30మంది పిల్లలు. వకులత్వం. ప్రాజెక్టులు జరిగాయి. ముందుగా సివి రామన్ పోటో కు పూలమాల వేసి ఆయన సాధించిన అంశాలను పిల్లలకు చక్కగా వివరించారు నిత్య జీవితంలో సైన్స్. ఏ ఐ ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం వివిధ కార్యక్రమాల పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ లు సంగు శ్రీనివాస రావు. అడ రీ లక్ష్మి హాజరైనారు

Search
Categories
Read More
Telangana
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా : కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
 కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే  నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి...
By Sidhu Maroju 2025-06-12 12:09:14 0 1K
BMA
Hyperlocal Data Mining: Civic Monitoring via AI
To significantly streamline complex research workflows, newsrooms are deploying AI...
By JoinBMA 2026-08-21 09:42:23 0 153
Andhra Pradesh
హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం...
By Pagadala Venkateswar 2026-02-28 07:20:33 0 193
Andhra Pradesh
*ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం* *-ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్*
చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా...
By Vadlamudi NagaVenkat 2026-03-15 05:12:07 0 787
Telangana
"డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. బయటపడిన వందల కోట్ల ఆస్తులు!”
హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ నివాసాలు, కార్యాలయాలకు...
By Sidhu Maroju 2026-05-22 11:25:20 0 405
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com