న్యూఇయర్ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
Posted 2025-12-24 11:38:32
0
355
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్ బృందం హెచ్చరికలు జారీ చేసింది. మత్తుపదార్థాలకు దూరంగా కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలని, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మద్యం తాగి వాహనాలు నడుపరాదని, పబ్ నిర్వాహకులు నిబంధనలు అతిక్రమించవద్దని తెలిపింది. మితిమీరిన డీజే శబ్దాలు, బ్యాండ్స్‌ను పార్టీల్లో వాడొద్దని సూచించింది. వేడుకల్లో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని తెలిపింది.
#Sivanagendra #Newyearcelebrations #Hyderabad #Telangana
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం
లక్సెట్టిపేట...
పుంగనూరు: ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ శంకుస్థాపన
పుంగనూరు మండలంలోని సుగాలిమిట్ట సేవాగఢ్ పరిధిలో గురువారం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ...
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...