100 ఎకరాలలో టీటీడీ వారి దివ్య వృక్షాల ప్రాజెక్ట్ :

0
81

కర్నూలు : 100 ఎకరాలలో దివ్య దృష్టి ప్రాజెక్ట్ టీటీడీ (TTD) వారు దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ను టీటీడీ చైర్మన్ బి . ఆర్.నాయుడు ప్రారంభించారు. 

ఇది దేశంలోనే తొలిసారిగా దేవాలయాల ధ్వజస్తంభాల తయారీకి అవసరమైన వృక్షాలను పెంచడానికి సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే పర్యావరణ, ఆధ్యాత్మిక ప్రాజెక్ట్.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ధ్వజస్తంభాలకు అవసరమైన చెట్లను స్వయంగా పెంచి, పరిరక్షించి, వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. 


ప్రాజెక్ట్  యొక్క ముఖ్యాంశాలు:
లక్ష్యం: ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచి, సంరక్షించడం.


విస్తీర్ణం: సుమారు 100 ఎకరాలు.


ప్రాముఖ్యత: ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత.

Like
1
Search
Categories
Read More
Haryana
Haryana to Launch Village-Level Renewable Energy Plan |
Haryana plans to implement decentralized renewable energy solutions across villages, inspired by...
By Pooja Patil 2025-09-16 05:37:59 0 88
Bharat Aawaz
The Curious Scientist & the Whispering Plant: A Floral Mystery from the Amazon Jungle “When the jungle speaks, the flowers hide.”
In the heart of the vast Amazon rainforest, a curious discovery has stunned botanists and...
By Bharat Aawaz 2025-08-04 18:35:34 0 795
Andhra Pradesh
సీనియర్ నేత టిడిపి నుండి బీజేపీలో చేరిన గజేంద్ర గోపాల్
గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్...
By mahaboob basha 2025-08-31 01:00:07 0 289
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com