ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు

0
138

కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో ఉమ్మడి జిల్లా పాఠశాల బాలుర కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు స్వామి దాసు రవికుమార్ తెలియజేశారు. విజేతలకు 20 వేల రూపాయలు , ట్రోఫీ, పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఐదువేల రూపాయలు మూడు వేల రూపాయలు నగుముందు పరిస్థితులు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తి కల వారు 300 రూపాయలు చెల్లించి నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9704042143, 9912242273 లో సంప్రదించాలన్నారు. 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com