పుంగనూరు: పుంగునూరు పట్టణంలో జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
Posted 2026-03-28 06:19:32
0
207
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో జిల్లా చైర్మన్ రాఘవులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ చైర్మన్‌గా రహమత్ అలీ ఖాన్, కార్యదర్శిగా బుడ్డన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్లుగా అయూబ్‌ఖాన్, జగన్నాథరాజు, సాహెబ్, శివకుమార్, జాయింట్ కన్వీనర్లుగా నరేంద్ర, మురళిబాబు, జ్ఞానతేజ, ట్రెజరర్‌గా శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ప్రసాద్‌బాబు, భాస్కర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు పూలమాలలతో సన్మానించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బోయకొండ గంగమ్మ ఆలయానికి పోటెత్తిన జనం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం...
"వర్షం వరమా? శాపమా?"
మన జీవితంలో వర్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వర్షం లేకుండా పంటలు పండవు, నీటి వనరులు నిండవు,...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మదనపల్లె, జూలై 26: ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు...
Narco-Censorship: Journalists Fighting Criminal Cartels
Reporting on organized crime has turned deadly, as powerful drug cartels enforce strict...
ఎల్ నినో" ప్రభావం కంటే రేవంత్ రెడ్డి గారి, విధ్వంసకర భాష నే రాష్ట్రానికి,ఎక్కువ నష్టం..చెరుకు సుధాకర్
రేవంత్ రెడ్డిగారు!రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు..మీరు ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు, చట్టబద్ధ...