📢 జనవరి 2026 పెన్షన్ పంపిణీ – ముఖ్య సమాచారం

0
119

✅ పెన్షన్ పంపిణీ తేదీ:
➡️ జనవరి 1కు బదులుగా
➡️ డిసెంబర్ 31, 2025 (ఉదయం 7:00 గంటల నుంచి)

🏠 గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది
➡️ పెన్షన్‌ను నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తారు.

📅 పంపిణీ రోజులు:
* 31-12-2025 (ప్రధాన రోజు)
* 02-01-2026 (సాంకేతిక సమస్యలు ఉంటే మాత్రమే)

ℹ️ గమనిక:
* ఎక్కువ మంది లబ్ధిదారులకు మొదటి రోజే (31 డిసెంబర్) పెన్షన్ అందుతుంది.
* ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే రెండో రోజు పంపిణీ చేస్తారు.

🙏 లబ్ధిదారులు ఈ సమాచారాన్ని గమనించి, అవసరమైన వారికి షేర్ చేయండి.

 

#SivaNagendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*     పిన్నెల్లి సోద‌రులు...
By Rajini Kumari 2025-12-15 07:47:09 0 56
Telangana
కంటోన్మెంట్ సీఈఓ తో ఎంఎల్ఏ శ్రీగణేష్ భేటీ.|
సికింద్రాబాద్ :  కంటోన్మెంట్ బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేది ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-12-04 06:25:58 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com