గోదావరి పుష్కరాలు !!

0
149

కర్నూలు :  2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు.
12 రోజుల పాటు  గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు తెలిపిన ప్రభుత్వం.
తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ గారి అభిప్రాయం మేరకు తేదీలు ప్రకటన.
విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్  నుంచి అందిన ప్రతిపాదనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం.
ఈ మేరకు నోటిఫికేషన్  జారీ చేసిన దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి  ఎం. హరి జవహర్ లాల్.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com