యాచకురాలుగా మారిన - సేవకురాలి దీనగాత.|

0
33

సికింద్రాబాద్ :  ప్రముఖ దేవాలయంలో 16ఏళ్ల పాటు పని చేసిన ఒక మహిళ అదే దేవాలయం ముందు యాచకురాలిగా మారింది. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని తాడ్ బంద్ వీరాంజనేయ దేవాలయంలో ఇందిరా అనే మహిళ దాదాపు 16ఏళ్ల పాటు కేవలం ₹6వేల వేతనంతో తన సేవాలందించింది. అయితే ఇటీవల ఆ దేవాలయం దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లడం జరిగింది. కాగా కొత్తగా వచ్చిన అధికారి హాయంలోనూ 8నెలల పాటు పనిచేసిన తనను నెల క్రితం విధుల్లోంచి తొలగించడం జరిగిందని ఇందిర తెలిపింది. తన భర్త చనిపోవడం ఉన్న ఒక్క కొడుకు దివ్యాంగుడు, మరో కూతురు తనపైనే ఆధారపడి ఉన్నారని ఆవేధన వ్యక్తం చేసింది. వారి పోషన తమ పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే దేవాలయం ముందు యాచకురాలిగా మారిపోవలసి వచ్చిందని వాపోయింది. తనను మల్లీ విధుల్లోకి తీసుకొని భగవంతుడి సేవ చేసుకొనే అవకాశాన్ని కల్పించాలని ఆమె వేడుకుంటుంది.

Sidhumaroju

 

Search
Categories
Read More
Telangana
ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన...
By Sidhu Maroju 2025-09-17 15:47:17 0 132
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By krishna Reddy 2025-12-13 10:56:23 0 148
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ
అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ...
By Sidhu Maroju 2025-06-02 16:47:24 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com