ప్రభుత్వ భూములు విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం

0
116

హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఉన్న 4,718.22 చదరపు గజాల ప్రభుత్వ భూమిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీఐఐసీ. 

ఒక్క గజానికి రూ.3,10,000 రిజర్వ్ ధర నిర్ధారిస్తూ టీజీఐఐసీ నోటిఫికేషన్.

నవంబర్ 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ–వేలం.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com